యాంకర్ లాస్య కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. తనను ఒక వ్యక్తి అమెరికాలో పడుకోమని బలవంత పెట్టాడని యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అమెరికాలో ఎదురు అయిన ఒక వికృత అనుభవం గురించి యాంకర్ లాస్య ఒక సందర్భంలో వివరించింది. చాలా గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపింది. న్యూ జెర్సీ లో స్థిరపడి ఉన్నత మైన స్థానంలో ఉన్న వ్యక్తి తన ఇలా అన్నాడని యాంకర్ లాస్య అంది. ఆ వ్యక్తి తనకు ఫోను చేసి చాలా పచ్చిగా మాట్లాడాడని తెలిపింది. అయితే తాను ఇలాంటివి కుదరదు అని చెప్పానని తెలిపింది.
అయితే తనతో పెద్దపెద్ద యాంకర్లే పడుకున్నారు నువ్వెంత అని అసభ్యంగా ఆ వ్యక్తి మాట్లాడారని యాంకర్ లాస్య తెలిపింది. ఆ వ్యక్తి మాటలు విని తనకు చాలా కోపం వచ్చిందని తెలిపింది. అమెరికా వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ ఈవెంట్స్ లో కొంత సమయం మాత్రమే ఉంటారని తెలిపింది. కానీ హోటల్స్ లలో ఎక్కువ సమయాన్ని సీక్రెట్ గా గడుపుతారని తెలిపింది. అయితే అమెరికా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ విషయంలో చాలా ఇలాంటి సంఘటలు ఎక్కువ జరిగాయని తెలింది.