టాప్ యాంగిల్ లో అందాల హద్దులు చెరిపేసిన కేథరిన్..!

-

ప్రముఖ హీరోయిన్ కేథరిన్ అందం, అభినయం విషయంలో ఎప్పుడూ ముందే ఉంటారు. చూడగానే మాయలో పడిపోయే అందం ఈమె సొంతం. అన్నీ ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి మాత్రం చేరుకోలేకపోయింది . చమ్మక్ చల్లో అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ చిత్రం కూడా నిరాశపరిచింది కానీ ఈ మూవీలో కేథరిన్ లుక్స్, డాన్స్ చూసి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.

అల్లు అర్జున్ వేగాన్ని అందుకుంటూ కేథరిన్ కూడా అంతే ఎనర్జిటిక్ గా డాన్స్ తో అదరగొట్టేసింది. అందుకు తగ్గట్టుగా అవకాశాలు వచ్చాయి.. కానీ పరాజయాలు ఎదురు కావడంతో పోటీలో వెనుకబడింది. ఇక మరొకసారి అల్లు అర్జున్ సరసన సరైనోడు సినిమాలో నటించిన కేథరిన్ కెరీర్ కు మంచి జోష్ వచ్చిందని చెప్పాలి. ఇందులో లేడీ ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ మెస్మరైజ్ చేసింది. నాజూకు గ్లామర్ మెయింటైన్ చేసిన ఈమె బొద్దుగా ఉంటూనే యువతను ఆకట్టుకుంది.

తర్వాత నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయిక లాంటి చిత్రాలలో కూడా నటించింది. ఈమె చివరిగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించింది. ఇకపోతే ప్రస్తుతం హద్దులు చెరిపేసి అందాలు ఆరబోస్తోంది.అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అతిగా ఎక్స్పోజ్ చేస్తోందని చెప్పాలి. తాజాగా ఓపెన్ షోల్డర్ తో ఉన్న టైట్ టాప్, పొట్టి నిక్కర్లో అసలైన పరువాలు పరిచేశింది.. ముఖ్యంగా టాప్ యాంగిల్ లో అందాల హద్దులు చెరిపేసి మరీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఇప్పుడు మరింత మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఇకపోతే ఇటీవల బింబిసారా సినిమాతో మంచి విజయం అందుకున్న ఈమె వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజ భార్య పాత్రలో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news