సీబీఎస్సీ 12 వ తరగతి ఫలితాలు విడుదల : ఇలా చెక్‌ చెసుకోండి

-

ఢిల్లీ : సీబీఎస్సీ 12 వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ 12 వ తరగతి ఫలితాలను కాసేపటి క్రితమే.. విడుదల చేసిది సీబీఎస్సీ బోర్డు. ఇక ఈ పరీక్షల్లో ఏకంగా 99.37 శాతం ఉత్తీర్ణత నమోదైందని సీబీఎస్సీ బోర్డు ప్రకటించింది.

పదో తరగతి మరియు 11 వ తరగతి బోర్డు.. పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా సీబీఎస్సీ 12 వ తరగతి ఫలితాలను నిర్ణయించింది సీబీఎస్సీ బోర్డు. అలాగే… ఈ సీబీఎస్సీ 12 వ తరగతి పరీక్షల్లో దాదాపు అందరినీ పాస్‌ చేసినట్లు ప్రకటించింది.

ఇక సీబీఎస్సీ బోర్డు విడుదల చేసిన 12 వ తరగతి పరీక్షల ఫలితాలను cbseresults.nic.in వెబ్‌ సైటులో చూసుకోవచ్చని ప్రకటించిది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌ మరియు స్యూల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసుకోని.. ఈ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇక ఇవాళ విడుదల అయిన పరీక్షల్లో ఎవరికైనా సందేహలు ఉంటే…ఈ వెబ్‌ సైట్‌ ద్వారా చెప్పవచ్చని పేర్కొంది.కాగా.. కరోనా కారణంగా ఈ పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news