CBSE ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ రిజల్ట్స్ అవుట్… !

-

ప్రతి విద్యార్థికి పరీక్షలు రాసిన తర్వాత నుండి ఫలితాలు వచ్చే వరకు ఆ మధ్యలో పడే టెన్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. కాసేపటి క్రితమే సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు సంబంధించిన ఇంటర్ రెండవ సంవత్సరాల సప్లమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. జులై 17వ తేదీ నుండి సప్లమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం మంది 120742 విద్యార్థులు హాజరు అయ్యారు. వారిలో 60419 మంది మాత్రం ఆల్రెడీ ఫలితాలలో వచ్చిన మార్కుల మీద సందేహం తో, ఇంకా ఎక్కువ మార్కులను తెచ్చుకోవడానికి ఇంప్రూవ్మెంట్ కోసం రాశారు. ఇక మిగిలిన విద్యార్థులు అంతా ఫీల్ అయ్యి పరీక్షలు రాసినవారు కావడం గమనార్హం. మరి ఇందులో ఎంతమంది పాస్ అయ్యారో ? లేదా ఎంతమంది మళ్ళీ ఫెయిల్ అయ్యారు అన్నది తెలియాలంటే అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సిందే.

ఇక టెన్త్ క్లాస్ ఫలితాలు కొద్ద త్వరలోనే విడుదల కానున్నట్లు ప్రకటన ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news