కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్‌ఎస్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని పలు ప్రాంతాల్లో పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
పోస్టులు: మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ తదితరాలు
మొత్తం ఖాళీలు: 103
అర్హత: పోస్టులను అనుసరించి ఎనిమిదో తరగతి/ జీడీ ట్రేడ్, డిప్లొమా, బీఎస్సీ, జీఎన్‌ఎం గ్రాడ్యుయేషన్, బీ ఫార్మాసి, బీడీఎస్, ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణత, అనుభవం
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 9 -21
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
చివరి తేదీ: 2022, ఫిబ్రవరి 21
వెబ్‌సైట్: https://echs.gov.in/