మీరు పది పాస్ అయ్యారా? అయితే మీకో గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్స్ ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను కోరింది. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి అర్హత గల అభ్యర్థులు BARC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు ఈ నెల 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ..అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే,barc.gov.in ఈ లింక్ ద్వారా BARC రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్ క్లిక్ చేసి చూడవచ్చు.ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 89 ఖాళీలు భర్తీ చేయబడతాయి..
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ – 01 జూలై 2022
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – 31 జూలై 2022
మొత్తం ఖాళీలు: 89
వర్క్ అసిస్టెంట్-A – 72
UR-20
sc-15
ST-12
OBC-15
EWS-3)
డ్రైవర్ – 11
UR-4
SC-2,
ST-2
OBC-2
EWS-1
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III – 6
UR-3
sc-1
OBC-1
st-1
అర్హుతలు:
వర్క్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
స్టెనో – ఇంగ్లీష్ స్టెనోగ్రాఫ్లో నిమిషానికి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత మరియు నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం.
డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి..
వయస్సు: వర్క్ అసిస్టెంట్ – 18 నుండి 27 సంవత్సరాలు
స్టెనో-18 నుండి 27 సంవత్సరాలు
డ్రైవర్ – 18 నుండి 27 సంవత్సరాలు
దరఖాస్తు ఫీ: 100
జీతం:స్టెనో – రూ. 25,500/-
డ్రైవర్ – రూ. 19,000/-
వర్క్ అసిస్టెంట్ – రూ. 18,000/-
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్ లో పూర్తీ వివరాలను చదివి అప్లై చేయగలరు..