సాధారణ డిగ్రీలతో ఉపాధి అవకాశాలు పెంచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కోర్సుల్లో మార్పునకు మార్గదర్శకాలు జారీ చేసింది.అప్రెంటిస్ షిప్ తో పాటు వేరే కోర్ సబ్జెక్టులను చదివే విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్రెంటిస్ షిప్ లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.2030 నాటికి దేశంలో పనిచేసేవారు ఎక్కువ అవుతుండడంతో ఉపాధి అవకాశాలు పెంచే దిశగా దృష్టి సారించింది.