IPL 2024: ఇవాళ కేకేఆర్, చెన్నై మధ్య బిగ్ ఫైట్

-

Chennai Super Kings vs Kolkata Knight Riders, 22nd Match : ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో పూర్తయ్యాయి. ఇవాళ 22వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Chennai Super Kings vs Kolkata Knight Riders, 22nd Match

ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. హోమ్ గ్రౌండ్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించే ఛాన్స్ ఉంది. అటు కేకేఆర్ జట్టులో సునీల్ నరేన్ మళ్లీ బాగా ఆడితే కేకేఆర్ విజయం సాధించే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా గెలుచుకుంటూ ముందుకు వచ్చింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం… రెండు మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు ఓడిపోయింది. మరి ఇవాళ ఏ జట్టు తెలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news