బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బలమైన కేంద్రం, బలహీనమై రాష్ట్రాలు అని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాన వచ్చిన తర్వాత పెట్రోల్, డిజిల్ ధరలు పెంచలేదని.. కానీ కేంద్రం రోజుకు ధరలు పెంచుతుందని విమర్శి్ంచారు. రాష్ట్రాలు టాక్స్ తగ్గించాలని చెబుతున్నారని… మీ జేబులు నిండాలి, రాష్ట్రాలు దివాళా తీయాలని చూస్తుందని అన్నారు. ఇది ఫెడరల్ సమాఖ్యకు పూర్తిగా విరుద్ధమైన దిక్కుమాలిన సిద్ధాంతం అని అన్నారు.
బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం: సీఎం కేసీఆర్
-