తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి… జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవరకద్రలో ఫార్మ కంపెనీ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

అనంతరం భద్రాద్రి జిల్లా ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమంలో… సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక ఎల్లుండి కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను సీఎం రేవంత్ రెడ్డి.. పరామర్శించే ఛాన్స్ ఉంది. ఇలా లోకల్ బాడీ ఎన్నికల వరకు రోజుకో జిల్లా చొప్పున సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని చెబుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్… షెడ్యూల్ ఖరారు అయినట్లు చెబుతున్నారు.