రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి: బీఆర్ఎస్

-

సిఎస్ శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని పలువురు నాయకులు వినతి పత్రాన్ని అందించారు. పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారంగా 25 వేలు అందించాలని డిమాండ్ చేశారు పండించిన ధాన్యాన్ని 500 బోనస్ తో కొనుగోలు చేయాలని సిఎస్ కి బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కలిసిన వారిలో జగదీశ్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి తో పాటుగా గంగుల కమలాకర్, వివేకానంద గౌడ్, బాల్క సుమన్ తదితరులు నాయకులు ఉన్నారు. అయితే సీరియస్ శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలానే పలువురు నాయకులు వినతి పత్రాన్ని అందించారు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా 25000 అందించాలని చెప్పారు పండించిన దాన్ని 500 బోనస్ తో కొనుగోలు చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news