రైతుబంధు స్కీం పై కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే రైతు బంధువులు సీలింగ్ మొదలు పెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రం లో ఏడు శాతం రైతులకి రైతు బంధుని కట్ చేయడానికి నిర్ణయించింది. ఏడు శాతం లో పాడుబడ్డ భూములు టాక్స్ పీయర్లు, పొలిటికల్ లీడర్లకి సంబంధించి భూములు ఉన్నట్లు తెలిసింది.
వేరే భూములకి రైతుబంధు కట్ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది రైతు భరోసా అమలు చేసే సమయానికి ఈ సీలింగ్ మరింత ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇప్పటిదాకా 84% మందికి రైతుబంధు ప్రభుత్వం విడుదల చేసింది 93% మందికి రైతుబంధు నిధులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.