పవన్ కళ్యాణ్ ని తిడితే జీవితం నాశనం అయ్యిపోతుందా..?

-

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ ఇంకా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. అందరి హీరోల ఫ్యాన్ బేస్ ఒకటైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వేస్ మరొకటి అభిమానులు ఆయనని భక్తులుగా భావిస్తారు అందుకే ఇండస్ట్రీలో ఎవరు సాధించలేనంత క్రేజ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాలిటిక్స్ సినిమాస్ తో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ ని ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన కొంతమంది నటులకి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు.

అలాంటి వారిలో మొదట శ్రీరెడ్డి ఉంటే ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు వీళ్ళిద్దరూ చాలాసార్లు పవన్ ని నానా రకాల మాటలు అన్నారు. వ్యక్తిగత విషయాలను ఎత్తిపొడుస్తూ రకరకాల కామెంట్స్ చేశారు. దీంతో వీరిని ఇండస్ట్రీలో ఏ దర్శకులు కూడా సినిమాల్లోకి తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఫ్యాన్స్ వాళ్ళని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు దర్శకులు కూడా ఈ విషయంపై ఆలోచించి వాళ్ళని ఇండస్ట్రీలోకి మళ్లీ తీసుకురాట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news