దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి. గతంలో కరోనా వలన ఎంత ఇబ్బంది పడ్డామో ? ఎంత మంది తమ ప్రాణాలను కోల్పోయారో తెలిసిందే. అప్పుడు ఈ పరిస్థితుల నుండి బయటపడుతామా అంటూ ఏడవని భారతీయుడు లేరనే చెప్పాలి. కంటికి కనిపించని ఈ మహమ్మారి వైరస్ వలన ఇండియాలో లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందా అంటే డాక్టర్స్ అవుననే అంటున్నారు.
కరోనా విలయం: ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి… లేదంటే ప్రాణాంతకమే !
-