పోసానికి మరో బిగ్ షాక్.. తగిలింది. పోసాని రిమాండ్ పొడగించింది కోర్టు. మరోసారి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించించింది కోర్టు. ఈ మేరకు కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడంతో కర్నూలు జైలుకు చేరుకున్నారు గుంటూరు సీఐడీ అధికారులు.

పోసానిని కర్నూలు జైలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఏపీ హైకోర్టులో పోసాని లంచ్ మోషన్ పిటిష న్ వేశారు. గుంటూరు పోలీసుల పీటీ వారెంట్ క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రే క్ తర్వాత విచారణ జరిపిన న్యాయస్థానం…పోసానికి షాక్ ఇచ్చింది. మరోసారి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించించింది కోర్టు. ఈ గుంటూరు పోలీసుల పీటీ వారెంట్ లేకుంటే.. ఇవాళ జైలు నుంచి పోసాని కృష్ణ మురళి రిలీజ్ అయ్యేవారు.