దేశీయ వ్యాక్సిన్ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ కు WHO షాక్ ఇచ్చింది. విదేశాల్లో వినియోగించేందుకు నో చెప్పింది. అత్యవస వినియోగానికి మరింత సమచారం కావాలని WHO కోరింది. దీంతో మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పని పరిస్థతి ఏర్పడింది. కాగా కోవాగ్జిన్ టీకా తీసుకుని విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. వీసా సమయంలో విదేశాలు తిరస్కరించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఫైజర్,
కోవాగ్జిన్ కు WHO షాక్.. అత్యవసర వినియోగానికి నో
-