కొడుకు లేని టైంలో.. కోడలి రూంకు వెళ్లి మామ దారుణానికి ఒడిగట్టాడు. కోడలి బట్టలు విప్పి మరీ లైంగిక దాడి చేయబోయాడు ఆ కసాయి మామ. ఈ సంఘటన కర్ణాటకలోని రామంచ అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రామంచ గ్రామానికి చెందిన శివకు భాను అనే మహిళతో వివాహం అయింది.
వీరికి వివాహం అయి… దాదాపు ఏడాది అవుతోంది. అయితే… శివ ప్రతి రోజూ తన ఉద్యోగానికి వెళ్లాడు. ఉదయం 10 గంటలకు వెళ్లిన శివ.. మళ్లీ రాత్రి 10 గంటలకే వస్తాడు. ఇదే అదునుగా చేసుకున్న ఆ మామ.. ఆమె గదిలోకి వెళ్లాడు. వెళ్లిన అనంతరం ఆమె బట్టలను బలవంతంగా విప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన.. ఆ మహిళ.. వెంటనే అరుపులు మొదలు పెట్టింది. దీంతో చుట్టు పక్కల వాళ్లు అక్కడికి చేరుకుని.. మామకు దేహా శుద్ధి చేశారు. ఇక అటు అతని కోడలు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.