అన్న భార్యపై కన్నేసి.. ప్రతి రోజూ రాత్రి శృంగారం !

యూపీలో దారుణం చోటు చేసుకుంది. లక్నోకు చెందిన ధనంజయ్ అనే వ్యక్తికి ఇటీవలే పెళ్లయింది. వివాహం జరిగే ఎనిమిది నెలలు గడిచిన ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎలాంటి వాగ్వాదాలు లేకుండా సాఫీగా వారి సంసారం కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో ధనంజయ్ వాళ్ళ తమ్ముడు శివ వారి జీవితాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. వదిన అందంగా ఉండటంతో ఆమెపై శివ కన్ను పడింది. దీంతో వదినతో చనువు పెంచుకోవడం మొదలైంది. చివరికి అది అక్రమ సంబంధానికి దారితీసింది.

ఇలా ఇద్దరు రోజుకు ఒక్కసారైనా శారీరకంగా కలిసేవారు. ఒకరోజు ఈ విషయం ధనుంజయ్ కు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. అయిన వారు మాట వినకుండా కలుసుకోవడంతో, కోపంతో రగిలిపోయిన ధనంజయ్ రోజు తన భార్యను కలుస్తున్నాడని నేపంతో తమ్ముడు నిద్రిస్తున్న సమయంలో దారుణంగా హత్య చేశాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.