పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి పై దారుణానికి ఒడిగట్టాడు ఒక యువకుడు. తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణ జిల్లా లో చోటు చేసుకుంది. కృష్ణ జిల్లా లో పోరంకి సాలిపేట్ కు చెందిన కోలా బలరామ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
మొదట యువతి అంగీకరిచ లేదు. కానీ బలరామ్ వెంట పడటం తో పదో తరగతి ఫ్రెండ్ కావడం తో యువతి అంగీకరించింది. అలాగే బల రామ్ కూడా ఆ యువతి ని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అంతే కాకుండా లైంగిక దాడి కూడా చేశాడు. తీర పెళ్లి విషయానికి వచ్చే సరికి తన కుటుంబ సభ్యలు అంగీకరిస్త లేరని కారణం చెప్పి తప్పించు కునే ప్రయత్నం చేశాడు. దీంతో యువతి పోలీసుల ను ఆశ్రయించింది. యువతి ఫీర్యాదు దో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.