andra pradesh

ఎల్లో మీడియా నా మాటలను వక్రీకరించి రాస్తుంది: హోంమంత్రి తానేటి వనిత

తల్లులను కించపరిచేలా హెడ్డింగులు పెట్టి, అసలు తన నోటి లో నుండి రాని మాటను మాట్లాడినట్టుగా, రాష్ట్రంలోని ఆడబిడ్డల తల్లులు అందరినీ అవమానపరిచి, కించపరిచింది ఆంధ్రజ్యోతే అని హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, భావాలను వక్రీకరించి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపడానికి...

జగన్ పాలనలో మహిళలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు: నారా లోకేష్

జగన్ అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళ పై అఘాయిత్యం జరుగుతుందని అన్నారు.రేపిస్టులని ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇస్తుందని,బాధితుల పక్షానే కేసులు నమోదు చేయడం...

ఈనెల 28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం: సీఎం జగన్

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.స్పందన లో భాగంగా ఈనెల 28న అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం అందించాలని నిర్ణయించారు.అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలియజేశారు.కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.ఈ...

ఏపీ మంత్రి కాకాని కి హైకోర్టు నోటీసులు

ఏపీ మంత్రి కాకాని కి హైకోర్టు మంగళవారం నోటీసులు అందజేసింది.నెల్లూరు కోర్టులో చోరి అంశంపై సుమోటోగా తీసుకొని, ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది.కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు నేరుగా విచారణ చేపట్టింది.ఈ కేసును సీబీఐకి అప్పగించినా తమకు...

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా వైయస్సార్సిపి ఒంటరిగా బరిలోకి దిగుతుందని అన్నారు.తమది పోరాటం అయితే టిడిపి- జనసేన పార్టీలది వావీవరుసలు లేని ఆరాటం అని పేర్కొన్నారు.బీజేపీని అనరాని మాటలు అన్నారని, తిరిగి ఆ రెండు పార్టీలు తిట్టిన పార్టీతో...

మ‌గువ‌ల‌కు గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్ గ‌త ప‌ది రోజుల నుంచి చుక్కులు చూపిస్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు ఎట్ట‌కేల‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 22 క్యారెట్ల బంగారం పై రూ. 700, 24 క్యారెట్ల బంగారం పై రూ. 760 వ‌ర‌కు త‌గ్గింది. గ‌త 15 రోజ‌ల్లో ఒక్క రోజులో బంగారం ధ‌ర‌లు...

ఏపీలో నేడు 2,941 ప‌రీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి సాధ‌ర‌ణ ప‌రిస్థితికి చేరుకుంటుంది. కేసుల సంఖ్య భారీగా త‌గ్గుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి సింగిల్ డిజ‌ట్ లోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. అందులోనే కొన్ని రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్ర‌మే న‌మోదు అవుతుంది. ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర క‌రోనా వైర‌స్ బులిటెన్...

అనిల్‌తో విభేదాలు లేవు.. మీడియా సృష్టే : మంత్రి కాకాణి

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గ‌త కొద్ది రోజుల నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, ప్ర‌స్తుత మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మ‌ధ్య విభేదాలు వ‌స్తున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న విషయం తెలిసిందే. ఏపీలో కొత్త కేబినెట్ త‌ర్వాత ఈ విభేదాలు ఇంకా భ‌గ్గుమ‌న్నాయి. మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రి...

నేడు సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌.. హ‌ర్యాన సీఎంతో భేటీ

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేడు విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. విశాఖ జిల్లా లోని ప్ర‌కృతి వైద్యం తీసుకుంటున్న హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. ఈ భేటీ కోసం, సుమారు రెండు గంటల పర్యటన కోసం ఈ రోజు...

AP Corona : ఏపీలో నేడు 1,375 క‌రోనా ప‌రీక్షల్లో ‘ఒక్క’ పాజిటివ్ కేసు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఈ రోజు.. నిన్న‌టితో పోలిస్తే.. దాదాపు 95 శాతం ఎక్కువ కేసులు న‌మోదు అయ్యాయి. కానీ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్...
- Advertisement -

Latest News

ఫ్యాక్ట్ చెక్: గోల్డ్‌కోట్ సోలార్‌తో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందా?

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కవ మోస పూరిత మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాము..అవి ఫేక్ న్యూస్ అని తెలియక చాలా మంది మోస...
- Advertisement -

గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉంది… కేసీఆర్ ప్రోత్సాహానికి ధన్యవాదాలు: నిఖత్ జరీన్

గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని అన్నారు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించిన తర్వాత తొలిసారిగి ఆమె హైదరాబాద్ కు వచ్చారు. నన్న ప్రోత్సహించినందుకు ముఖ్యమంత్రి...

మహా అన్న పదం శివుడికి ఎలా వచ్చిందో తెలుసా?

దేవుడులకు మహా అన్న పేరు ఉంటుంది.. ముఖ్యంగా శివుడిని మహా శివుడు అంటారు.అసలు ఆ పదం ఎలా వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు..మిగిలిన వాటి కంటే గొప్పదైన వాటిని, అత్యుత్తమమైన వాటిని మహా...

రెండుమూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ముందుగా కేరళ తీరాన్ని రెండు మూడు రోజుల్లో తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి...

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి

దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర...