బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం చాలా రోజులుగా ఆమె సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా ఏ స్థాయిలో ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది సుహానా ఖాన్. ఒక స్టార్ కిడ్ అన్నట్లుగా కాకుండా హీరోయిన్ గా సొంత ప్రతిభతో ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతోంది.
ఇక తాజాగా ఈమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అందుకు తగ్గట్టుగా కష్టపడుతున్నట్లు కూడా తాజాగా ఫోటోలు వీడియోలు చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా మనీష్ మల్హోత్రా ఇచ్చిన దీపావళి పార్టీలో సుహానా ఖాన్ పాల్గొనింది. ఇక ఇందులో ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నా.. ఈమె ఆ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సాంప్రదాయ చీరకట్టులో మరింత అందంగా సుహానా ఖాన్ కనిపిస్తోంది అంటూ వార్తలు వైరలవుతున్నాయి. అంతేకాదు చీర కట్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను తలపిస్తోంది అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఇంత గ్లామర్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఇకపోతే చీర కట్టులో క్లీవేజ్ షో తో పాటు నడుము అందం అన్నీ కూడా సూపరో సూపర్.. ఇక సుహానా ఖాన్ అందానికి నెటిజెన్లు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు . ఇక త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని అందుకు తగ్గట్టుగా మంచి కథను కూడా ఎంచుకోవాలని వారి అభిమానులు ఆశిస్తూ ఉండడం గమనార్హం.