ఏపీ కేబినెట్ మీటింగ్ కు డుమ్మాకొట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కేబినెట్ మీటింగ్ కు హాజరుకాలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ ఉదయం 10.30కు వచ్చి మీటింగ్ మొదలుకాకుండానే వెనుదిరిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… ఏపీ కేబినెట్ మీటింగ్ కు హాజరుకాలేదు.