ట్రెడిషనల్ లుక్ లో డింపుల్ హయతి.. మైండ్ బ్లాక్ అసలు..!

-

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నటీ నటులు వాళ్ళ ఫొటోస్ ని పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా హీరోయిన్లు ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్ ని ఫాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫోటోలని పంచుకుంటూ విపరీతంగా యాక్టివ్ గా ఉంటారు డింపుల్ గురించి ప్రత్యకించే పరిచయం చేయక్కర్లేదు ఈమె మంచి హీరోయిన్గా ఇప్పటికే రాణిస్తోంది ఈమెకి ఆఫర్లు వస్తున్న విజయాలు మాత్రం దక్కట్లేదు కానీ ఈమె తన అందంతో అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది.

లేటెస్ట్గా రిలీజ్ అయిన రామబాణం డిజాస్టర్ ని మిగిల్చింది సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది తాజాగా అదిరిపోయే ఫొటోస్ ని పంచుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈమెకి నృత్యం లో ప్రత్యేక ప్రావీణ్యం ఉంది సాంగ్స్ తో డింపుల్ డాన్స్ చేస్తూ అందరిని మెప్పిస్తుంది. సినిమాలతో పాటుగా వివాదాలు కూడా ఆమెని వార్తల్లో నిలిచేటట్టు చేస్తూ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు వార్తల్లో కూడా ఎక్కుతూ ఉంటుంది డింపుల్ అయితే ట్రెడిషనల్ లుక్ లో చాలా బాగుంది ఈమె ఫొటోస్ ప్రస్తుతం షికార్లు కొడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news