దేశంలో అతిపెద్ద ఫింటెక్ కంపెనీలో ఒకటైన 97 కమ్యూనికేషన్స్ అంటే పేటీఎం షేర్లలో విధ్వంసం ఆగే సూచనలైతే కనబడట్లేదు సోమవారం ట్రేడింగ్ మూడవరోజు కంపెనీ షేర్లు 10% లోయర్ సర్క్యూట్ని తన దీంతో కంపెనీ షేర్లు రికార్డ్ స్థాయిలోకి చేరాయి. మూడు ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ షేర్లు 42 శాతానికి పైగా క్షీణించాయి. ఇన్వెస్టర్లు 500 కోట్లకు పైగా నష్టపోయారు. పేటీఎం మీద కూడా మనీ ల్యాండ్రింగ్ ఆరోపణలు వచ్చాయి. వీటి ద్వారా విచారణ జరిపించాలని చర్చ కూడా జరుగుతుంది.
స్టాక్ మార్కెట్లో పేటియం గణంకాలు ఎలా కనపడతాయో చూస్తే ట్రేడింగ్ మూడో రోజు వరుసగా పడిపోయాయి. కంపెనీ షేర్లు 10% లోయర్ సర్క్యూట్ని తాకాయి రికార్డు స్థాయిలో ఓ కంపెనీ షేర్లు రూపాయలు 438.35 కి చేరాయి శుక్రవారం షేర్లలో 20% క్షీణీత సంభవించింది మొత్తం మూడు ట్రేడింగ్ రోజుల్లో చూస్తే కంపెనీ షేర్ 42.40 శాతం క్షమించాయి వరుసగా రెండు రోజులు పాటు 20% క్షీణత తర్వాత స్టాక్ చేంజ్ లోవర్ సర్క్యూట్ పరిమితిని 10% తగ్గించాయి.