మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మనం తీసుకునే ఆహారం విషయంలో తప్పులు చేయకూడదు కొన్ని పొరపాట్లు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది చాలామంది కిడ్నీలో రాళ్ల వలన బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు చేరితే కష్టంగా ఉంటుంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వలన కూడా కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది వీటిని తీసుకోవడం వలన నాకు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చాలా మంది సలాడ్ శాండ్విచ్లలో మయోనీస్ ని వాడుతుంటారు మయోనీస్ వలన వేగంగా బరువు పెరగకపోవడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి దీనిని తీసుకోవడం మంచిది కాదు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటే టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చక్కెర సోడియం కొవ్వు కూడా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువ ఉంటుంది కిడ్నీలు దెబ్బతింటాయి. రాళ్లు చేరే అవకాశం ఉంది. సోడా ని తీసుకోవడం వలన కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి.
సోడా వలన బరువు పెరిగిపోతారు ఎముకలు కూడా బోలుగా మారుతాయి ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం వలన కూడా కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది. బటర్ వలన కూడా కిడ్నీలో రాళ్లు చేరతాయి కాబట్టి ఇటువంటి వాటిని తీసుకోకుండా ఉండడమే మంచిది డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది. ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి కానీ ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మాత్రం కిడ్నీలో రాళ్లు తప్పవు.