డెలివరీ తర్వాత సెక్స్ కోసం ఎంత కాలం ఆగాలో తెలుసా?

-

గర్బినీలకు చాలా సందెహాలు రావడం కామన్..గర్భం దాల్చిన దగ్గర నుంచి పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏ ఆహారం తీసుకోవాలి ఏం తినకూడదు ఏ టాబ్లెట్లు వేసుకోవాలి డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి వంటి వాళ్ళు రకాల సమస్యలు చుట్టూ పడుతూనే ఉంటాయి అయితే వీటన్నిటికీ సమాధానాలు దొరికిన ముఖ్యంగా గర్భధారణ పూర్తయిన తర్వాత ప్రసవం అయినా ఎన్ని రోజులకు శృంగారాన్ని మొదలు పెట్టవచ్చు అనే సందెహాలు రావడం కామన్….

ప్రసవం తర్వాత స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది ముఖ్యంగా శరీర భాగాలు పూర్తిస్థాయి లో శృంగారానికి సిద్ధం కావు అందుకే ఇలాంటి సమయం లో భార్యాభర్తలు దూరంగా ఉండటం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే సాధారణ ప్రసవం అనంతరం ఆరు వారాల తర్వాత భార్య భర్త కలవచ్చు అని తెలుస్తుంది అయితే ఆపరేషన్ అయిన వారికి మాత్రం ఇది వర్తించదని ఎందుకంటే కుట్లు ఇంకా పూర్తిస్థాయిలో మానిపోవని తెలుస్తోంది..

కాగా, ప్రసవం అనంతరం శృంగారం చేయవద్దని నిబంధన ఎక్కడా లేదని కానీ ఈ సమయం లో స్త్రీ శరీరాన్ని బట్టి పరిస్థితిని మార్చుకోవాలని తెలుస్తోంది అలాగే ప్రసవం అనంతరం మళ్లీ బిడ్డను కనటానికి శరీరం చాలా సిద్ధంగా ఉంటుందని అయితే ఈ సమయంలో మళ్లీ గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది బిడ్డ బిడ్డకు కాస్త సమయం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. కాస్త జాగ్రత్తలు తీసుకొని శృంగారం చెయ్యడం మంచిది.. అప్పుడే మంచి తృప్తిని పొందుతారని సెక్స్ నిపుణులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news