హీరో రవితేజకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే మొదట సైడ్ క్యారెక్టర్ గా నటించి ఆ తర్వాత హీరోగా అలా ఎన్నో సినిమాలలో నటించారు రవితేజ.హీరో రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో వరుస పెట్టి అవకాశాలు వెలుపడ్డాయి రవితేజకు. అయితే తన తదుపరి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ కావడం జరుగుతున్నాయి. తాజాగా శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ హీరో హీరోయిన్లు తెరకెక్కిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం గత నెల 29వ తేదీ ప్రేక్షకులకు ముందుకు వచ్చినా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
రామారావు ఆన్ డ్యూటీ సినిమా వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
-