టాలీవుడ్ హీరోయిన్ల విద్యార్హత ఏమిటో తెలుసా..?

-

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా చలామణి అవుతున్న వారిలో కొంతమంది ఉన్నత చదువులు చదివిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఎవరెవరు ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక వారి గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. సమంత:Samantha Ruth Prabhu in talks to make Bollywood debut with Taapsee Pannu-produced film- The New Indian Expressతెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం అన్ని భాషలలో కూడా నటిస్తూ తానేంటో నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ విద్యార్హత బీకాం డిగ్రీ పూర్తి చేసింది.

2. సాయి పల్లవి:What's the silence behind Sai Pallavi?అద్భుతమైన డాన్స్ తో.. నటనా పర్ఫామెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

3. రష్మిక మందన్న:Rashmika Mandanna On Her Bollywood Debut, Being A Pan-India Actress | Film Companionనేషనల్ కృష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే జర్నలిజం మరియు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

4. శృతిహాసన్:Shruti Haasan rejects Balakrishna's film?కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో , అందచందాలతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె బీఎస్సీ సైకాలజీ పూర్తిచేసింది.

5. పూజా హెగ్డే:Telugu is a difficult language: Pooja Hegdeప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ఎమ్ కాం పూర్తి చేసింది.

6. నయనతార:Nayanthara invests in 'Chai Wale' with her boyfriendసౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిఏ లిటరేచర్ పూర్తి చేసింది.

7.కాజల్ అగర్వాల్:Worst Possible Exit for Kajal Aggarwalఅందం , నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇక తన విద్యాభ్యాసం విషయానికి వస్తే బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా పూర్తి చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news