టాలివుడ్ లో ముందుకు కదలని డ్రగ్స్ విచారణ …!?

-

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ ఏళ్లకు ఏళ్ళు కొనసాగుతూనే ఉంది .అప్పట్లో టాలీవుడ్ ప్రముఖులను నెల రోజుల పాటు పరుగులు పెట్టించింది అంతే ఆ తర్వాత చప్పపడిపోయింది .మొదట్లో యమా స్పీడ్ గ సాగిన విచారానా ఆతర్వాత నత్త నడకన సాగుతోంది .ఓ వైపు బాలీవుడ్ కోలీవుడ్ డ్రగ్స్ కేసు లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఇటు టాలీవుడ్లో మాత్రం ఎందుకు కదలట్లేదు అంటూ విమర్శలు వస్తూనే .. . అసలు టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కంచికి చేరినట్టే కనిపిస్తుంది అంటున్నారు .చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాల మంది సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ రాకెట్ లో చిక్కుకున్నారు

ఓవైపు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విచారణ కొనసాగుతోంది, 2017 లో తెలుగు సినీ ఇండస్ట్రీ సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నారు అధికారులు . ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.

ఇందులో 11 కేసులు విచారణ పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. పరిస్థితి చూస్తుంటే ఫై స్థాయి వత్తిడి ఈ కేసు ని ముందుకు వెళ్లనీయట్లేదు అనే అనుమానాలు కలుగుతున్నాయి .తెలంగాణ ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గ మార్చగేందుకు ఎక్సైజ్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు . 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు వేలకు పైగా కేసులు నమోదు చేశారు!

Read more RELATED
Recommended to you

Latest news