సీ-డ్యాక్‌లో పీజీ డిప్లొమా కోర్సులు

-

వచ్చే విద్యా సంవత్సరానికిగాను పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డ్యాక్) దరఖాస్తులను కోరుతున్నది.

కోర్సులు: అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, ఎంబడెడ్ సిస్టమ్స్ డిజైన్, బిగ్ డేటా అనలిటిక్స్ తదితరాలు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్(లేదా) కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఎంఎస్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: సీడ్యాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, జనవరి 13
సీ-సీఏటీ పరీక్ష తేదీలు: 2022, జనవరి 22, 23
వెబ్‌సైట్: https//www.cdac.in/

 

 

Read more RELATED
Recommended to you

Latest news