వచ్చే విద్యా సంవత్సరానికి గాను పీహెచ్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
కోర్సు వ్యవధి: ఐదేండ్లు
స్పెషలైజేషన్లు: డెసిషన్ సైన్సెస్, ఎకనమిక్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఆంత్రప్రెన్యూర్‌సిప్, మార్కెటింగ్ తదితరాలు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ/ సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ ఉత్తర్ణత, వాలిడ్ టెస్క్ స్కోర్
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ప్రక్రియ ప్రారంభం: 2022, జనవరి 5
చివరి తేదీ: 2022, మార్చి 16
వెబ్‌సైట్: https://iimv.in/