ఎన్నికల కౌంటింగ్…మాయమైన ఆరా మస్తాన్

-

ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని ఆరామస్తాన్ సర్వే అంచనా వేసింది. అయితే ఏపీలో వైసీపీ గెలుస్తుందన్న ఆరా మస్తాన్ ఉన్నట్లుండి మాయమైనట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఫలితాల ఆరంభంలో ఓ ఛానల్ లైవ్లో పాల్గొన్న ఆరా మస్తాన్ సర్వే సారథి ఉన్నట్లుండి కన్పించకుండాపోయారు. దీంతో సమాధానం చెప్పుకోలేకనే బయటకు వెళ్లిపోయినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.

కాగా, జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని పేర్కొంది. సంక్షేమ పథకాలతో జగన్కు ఓటర్లు తిరిగి పట్టం కడతారని ఈ సర్వే తెలిపింది.ప్రస్తుతం వైసీపీ 14 సీట్లలోనే ఆధిక్యంలో మాత్రమే ఉంది .

Read more RELATED
Recommended to you

Exit mobile version