Womens World Cup 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్

-

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌ లో ఇంగ్లాండులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ లో వెస్టిండీస్‌ పై గెలిచి… ఊపుమీదున్న టీమిండియా… డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ పై విజయం సాధించి ప్రపంచ కప్‌ ఫైనల్‌ పోరులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్(సి), దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్(w), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్

ఇంగ్లండ్ మహిళలు (ప్లేయింగ్ XI): డేనియల్ వ్యాట్, టామీ బ్యూమాంట్, హీథర్ నైట్(సి), నటాలీ స్కివర్, అమీ ఎలెన్ జోన్స్(w), సోఫియా డంక్లీ, కేథరిన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, షార్లెట్ డీన్, అన్యా ష్రూబ్‌సోల్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version