టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్… జట్ల వివరాలు ఇవే

-

ఇంగ్లాండ్ మరియు టీమిండియా మధ్య ఇవాళ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు లో భాగంగా… కాసేపటి క్రితమే టాస్ కార్యక్రమం పూర్తయింది. అయితే… ఇందులో ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఇంగ్లాండ్ టాస్ గెలవడంతో మొదటగా టీమ్ ఇండియా బౌలింగ్ చేయనుంది. శ్రీలంక టూర్ తర్వాత టీం ఇండియా పాత అతగాళ్లతో ఇవాళ ఆడనుంది.

జట్ల వివరాలు

ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, KL రాహుల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (c), అజింక్య రహానే, రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, జాక్ క్రాలీ, జో రూట్ (సి), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్, జోస్ బట్లర్ (డబ్ల్యూ), సామ్ కర్రాన్, ఒల్లీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

Read more RELATED
Recommended to you

Exit mobile version