తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే.. ఖబడ్దార్ నా కొడకా అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదని తెలిపారు.

ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి… ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అన్నారు. ఈ ప్రభుత్వానికి తలా తోక లేదు.. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్.
మా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే.. ఖబడ్దార్ నా కొడకా
రేవంత్ శాడిస్ట్, సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు
నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు
ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలి
ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి
ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ… pic.twitter.com/7WvCAa0N9k
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2025