ఫ్యాక్ట్ చెక్: మొబైల్ వినియోగదారుల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఈ వెబ్ సైట్ ని తీసుకొచ్చిందా..?

-

సోషల్ మీడియాలో మనకు ఎన్నో నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి నకిలీ వార్తలని నమ్మితే మోసపోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు వస్తున్నాయి ఇటువంటి వాటికి దూరంగా ఉండకపోతే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ సబ్స్క్రైబర్ల కోసం సెక్యూరిటీ విధంగా అలానే అవగాహన కోసం ఒక వెబ్సైట్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వెబ్సైట్ ని తీసుకువచ్చిందా..? సంచర్ సాతి అనే పోర్టల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదా.. కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అవును ఈ పోర్టల్ ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ఇది నిజమే. నకిలీ వార్త ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వమే ఈ పోర్టల్ని రన్ చేస్తోంది అనవసరంగా నిజమైన వార్తలని నకిలీ వార్తలని ప్రచారం చేయకండి. ఈ విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా నేరుగా స్పందించి ఇది నిజమైన వార్త అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news