MIM పార్టీ ఐటెం గర్ల్స్ లాంటిది – కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్

-

Feroz Khan Statement on mim and Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ బ్రదర్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకలో ఎక్కుతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. తాజాగా మీడియాతో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ…. ఎంఐఎం పార్టీ ఐటెం గర్ల్స్ లాంటిది దానిని ఎవరూ సీరియస్ తీసుకోరని వెల్లడించారు.

Feroz Khan Statement on mim and Asaduddin Owaisi

ఊసరవెల్లి అయినా చెట్టు మీదకి ఎక్కితేనో, రాయి మీదకి ఎక్కితేనో రంగు మారుద్ది కానీ ఈ అన్నదమ్ములు చెట్టును, రాయిని చూస్తేనే రంగు మారుస్తారన్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. గత 10 సంవత్సరాలు కేసీఆర్ మా దోస్తు అని అన్నారని తెలిపారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి దోస్తు అని రేవంత్ ఒళ్ళో కూర్చుంటున్నారు.. వీళ్లు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకి దోస్తులు అవుతారన్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news