కేజీ బేసిన్ లో చమురు ఉత్పత్తిని మొదలు పెట్టిన ONGC

-

చమురు మార్కెటింగ్ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ బంగాళాఖాతం లోని కృష్ణ, గోదావరి బేసిస్ బేసిన్ లోని డీప్ వాటర్ బ్లాక్ నుండి చమరుని ఉత్పత్తిని చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది మొదటి పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అలానే ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ONGC సాధించిన ఈ విజయం గురించి సంతోషపడుతూ పోస్ట్ చేశారు.

నిజానికి ఇది 2021 నాటికి పూర్తి అవ్వాల్సి వుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇది ఆలస్యమైంది. నవంబర్ 21కి బదులుగా జనవరి 24 నాటికి పూర్తయింది. ఓఎన్జిసి క్లస్టర్ 2 కోసం మొదటి గడువు ని మే 2023 నిర్ణయించారు ఇది ఆగస్టు 2023 సెప్టెంబర్ 2023 అక్టోబర్ 2023 చివరికి డిసెంబర్ 2023 కి పొడిగించబడింది. ఎట్టకేలకు చమరు ఉత్పత్తిని మొదలుపెట్టారు ఇది జరిగిన తర్వాత కొనాల్టి కి పడిపోతున్న ఉత్పత్తిని తిరిగి సాధించడానికి ఇది సహాయ పడుతుందని కంపెనీ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news