అమెరికా కొత్త అధ్యక్షుడి తొలి ప్రసంగం ఇదే..ట్రంప్‌ను సాయం కోరిన బైడెన్‌..!

-

అగ్రరాజ్యమైన అమెరికాకు 46వ అధ్యక్షుడిగా తిరులేని విజయం సాధించిన జో బైడెన్‌.. తొలిసారి విజయోత్సవ సభలో ఆ దేశ ప్రజలని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు..మనం పూర్తి మెజార్టీ సాధించామని..అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన అమెరిక్‌ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు..కరోనా సమయంలో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు చెప్పారు బైడెన్‌..మీరు నాపై పెట్టిన నమ్మాకాన్ని వమ్ము చేయనని ప్రసంగించారు కొత్త అధ్యక్షుడు..7.5 కోట్ల మంది అమెరికన్లు డెమోక్రాట్లకు ఓటేశారని..అమెరికా చరిత్రలోనే ఇది పెద్ద రికార్డ్‌ అన్నారు బైడెన్‌..అమెరికా చరిత్రలోనే తొలి మహాళ ఉపాధ్యాక్షురాలు కమల హీరీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు..ట్రంప్ ఓడిపోయారు నేను కూడా ఒకటి రెండు ఎన్నికల్లో ఓడిపోయాను..ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి ఇక సరికొత్త అమెరికా నిర్మాణంలో ట్రంప్‌ కూడా కలిసిరావాలన్నారు అమెరికా కొత్త అధ్యక్షుడు.

జాతిని ఉద్దేశించి మాట్లాడుతూనే..అమెరికాలో వర్ణవివక్ష లేకుండా చేసుకుందామన్నారు..ఎన్నిక సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు ఎంతైనా కష్ణపతానన్నారు..ఇప్పుడు ప్రపంచం అమెరికా వైపు చూస్తుందని..అమెరికా అభివృద్ధిలో ట్రంప్‌ సహకారం తప్పకుండా అవసరం అన్నారు..అందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించి దేశ ప్రజల సంక్షేమం కోసం కలిసి వస్తారని అశిస్తున్నా అన్నారు బైడెన్‌..అమెరికా ప్రజల ఆరోగ్యం, ఆర్థిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని..ప్రజాస్వామ్య పద్దతిలో అమెరికాలను మరింత ముందుకు తీసుకువెళ్తానన్నారు బైడెన్‌.. మధ్యమధ్యలో ప్రపంచదేశాలకి తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పేశారు.

Read more RELATED
Recommended to you

Latest news