rajesh ch

జగన్ ఎన్నికల ప్రచారం రద్దుకు అసలు కారణం వేరే ఉందా

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ వెళ్తున్నారన్న ప్రచారంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. జగన్ సభ పై అధికార,విపక్షాలు మాటల తూటలు పేల్చాయి. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. అయితే అనూహ్యంగా ప్రచారానికి వస్తానని ప్రకటించడం ఆ తర్వాత రద్దు చేసుకోవడం...

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డికి హ్యాండిచ్చారా ?

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులు అయితే ఒక్క సారిగా స్పీడు పెంచుతారు లేకపోతే సైలెంట్ అయిపోతారు. ఒక పక్క నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ చావోరేవో అన్నట్టు పోరాటం చేస్తుంటే.. పార్టీకి చెందిన కీలక ఎమ్మెల్యే మాత్రం ఏమి పట్టనట్లు అదృశ్యమయ్యారు. నిత్యం ఏదో ఒక అంశం మీద హడావిడి చేసే సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే...

టీఆర్ఎస్ అశ్వత్థామరెడ్డి ఆపరేషన్ సక్సెస్ అయినట్టేనా ?

తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఒక వెలుగువెలిగిన టీఎంయూలో చీలికలు మొదలయ్యాయి. సమ్మె తర్వాత నుంచి క్రమంగా మనుగడ కోల్పోతున్న ఈ కార్మిక సంఘంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. పదేళ్లకుపైగా టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అశ్వత్థామరెడ్డిని యూనియన్ నుంచి ఒక పద్దతి ప్రకారం అధికార పార్టీ...

రమణదీక్షితులు చుట్టు తిరుపతి ఉప‌ఎన్నిక రాజకీయం

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు చేసిన కామెంట్స్‌ విపక్షాలకు ఆయుధంగా మారాయి. విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ రావడంతో రమణ దీక్షితులు తిరిగి తిరుమల ప్రధాన అర్చకులు అవుతారని అంతా భావించారు. న్యాయపరమైన చిక్కులు కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. కొన్ని రోజుల...

రియల్ మోసాలంటున్న మైహోమ్ చానల్ లోగుట్టు ఇదేనా !

మెట్రోపాలిటిన్ సిటీలైన హైదరాబాద్,వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాల పై సిరీస్ ల వారీగా వరుస కథనాలు ప్రచారం చేసింది ఓ తెలుగు న్యూస్ చానల్. అనుమతులు లేని ప్రీ లాంచ్ వ్యాపారాన్ని బట్టబయలు చేశామంటూ.. రియల్టర్ల ఘరాణా మోసాల పై ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ అంటు నాలుగు రోజులు నానా...

సాగర్ ఉపఎన్నికలో‌ జానారెడ్డి తెరవెనుక మాంత్రంగం వీరిదేనా

తెలంగాణ కాంగ్రెస్‌కు నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో పార్టీలో కీలక నాయకులు అక్కడ మోహరించారు. బరిలో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి గెలుపుకోసం పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తోంది పీసీసీ. నాగార్జునసాగర్‌లో తిరిగి పాగా వేయాలన్నది జానారెడ్డి లక్ష్యం. వయసు పైబడినా టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న జానాకు అన్ని తామై నడిపిస్తున్న...

ఆలూరు టీడీపీ వర్గపోరు కోట్ల కుటుంబానికి ఎసరుపెట్టనుందా

క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌మ్ముళ్లు అప్పుడే టిక్కెట్ పంచాయతీ మొదలు పెట్టారు. 2014ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో రెండు గ్రూపులుండగా కోట్ల కుటుంబం సైతం టీడీపీలో చేరడంతో వర్గపోరు ముదిరి పాకన పడింది. పార్టీలో ఉన్న రెండు వర్గాలను పక్కనపెట్టి కోట్ల సుజాతమ్మకు గత ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. వీరి వర్గపోరుతో...

బీజేపీ నుంచి సత్తుపల్లి పై ఫోకస్‌ పెట్టిన మాజీ మంత్రి

ఇప్పటి వరకు ఆదిరించిన నియోజకవర్గాన్ని కుమారుడికి అప్పగించి సొంత జిల్లా పై దృష్టిపెడుతున్నారట మాజీ మంత్రి బాబుమోహన్. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈ మాజీ మంత్రి.. భవిష్యత్‌ రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆందోల్‌ వైపు కన్నెత్తి చూడకపోయినా ఈ మధ్య యాత్రం చాలా యాక్టివ్‌ అయినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన...

జమ్మలమడుగు పంచాయతీ పై క్లారిటీ ఇచ్చిన జగన్..మళ్లీ ఆయనకే ఛాన్స్

జమ్మలమడుగు వైసీపీ పంచాయితీ ఆసక్తికర మలుపు తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగులో ఒకప్పుడు రామసుబ్బారెడ్డి,ఆదినారాయణరెడ్డిల మధ్య పొలిటికల్ వార్ నడిచేది. ఇద్దరూ మాజీ మంత్రులే. మారిన రాజకీయ పరిణామాలతో ఎవరు దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు పంచాయితీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య నడుస్తుంది. అయితే ఈ గ్రూపు విభేధాల...

షర్మిల పార్టీ జెండా, ఎజెండా జూన్ తర్వాతేనా

వైఎస్ షర్మిల ఈరోజు ఖమ్మం వేదికగా జరిగే బహిరంగ సభ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేయబోతున్నారు . తండ్రి మాజీ సీఎం వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఈమె ప్రకటించబోయే పార్టీ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు ప్రజలతో పాటు అటు...

About Me

2023 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు.. వీటి ధర ఎంతో తెలుసా..?

మనం మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు వింత ఆకారంలో ఉన్న పండ్లు, కూరగాయలను చూస్తుంటాము. కొన్ని పొడవుగా కనిపిస్తే.. మరికొన్ని చిన్న చిన్న కనిపిస్తూ ఉంటాయి....
- Advertisement -