స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు…ఎంతంటే…!

-

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులకి ఇది భారమే..! వీటి ధరలు తగ్గక పోయిన గురువారం నుండి కూడా స్థిరంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అటు, ఇటు మారాయి. వీటి ధరలు ప్రధాన నగరాల్లో ఎలా వున్నాయి అంటే..? దేశ రాజధాని ఢిల్లీ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.179 గా వుంది. డీజిల్‌ ధరూ.81.47 గా వుంది. ముంబైలో అయితే బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 ఉండగా (బుధవారం రూ.97.57 ), డీజిల్‌ రూ.88.60 (బుధవారం రూ.88.60 )గా నమోదైంది.

prices
prices

చెన్నై లో లీటర్‌ పెట్రోల్‌ రూ.93.11 ఉండగా (బుధవారం రూ.93.11 ), డీజిల్‌ రూ.86.53 గా (బుధవారం రూ.86.53 ) నమోదైంది. బెంగళూరు లో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 ఉండగా( బుధవారం రూ.94.22), డీజిల్‌ ధర రూ.86.37 వద్ద కొనసాగుతోంది( బుధవారం రూ.86.37). ఎక్కడ కూడా రేట్లు పెద్దగా పెరగకుండా స్థిరంగానే వున్నాయి అనే చెప్పాలి.

మన తెలుగు రాష్ట్రాల లో చూస్తే.. విజయవాడ లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.39 (బుధవారం రూ.97.50) ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.90.91 (బుధవారం రూ.91.01) గా వుంది. విశాఖపట్నం లో అయితే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.41 గా ఉండగా (బుధవారం రూ.96.68 ), డీజిల్‌ రూ.89.95 గా (బుధవారం రూ.90.20) వుంది.

ఇక తెలంగాణ లో చూస్తే… భాగ్య నగరం లో లీటర్‌ పెట్రోల్‌ రూ.94.79 గా వుంది (బుధవారం రూ.97.79), డీజిల్‌ రూ.88.86 ( బుధవారం రూ.88.86 ) గా వుంది. ఇక వరంగల్ ‌లో ధరలు చూస్తే… లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.37 గా ఉంటే (బుధవారం రూ.94.37 ), డీజిల్‌ రూ.88.45 వద్ద (బుధవారం రూ.88.45 ) గా వుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news