50 మంది కీలక ఉగ్రవాదులను లేపెసారు…!

-

సెంట్రల్ మాలిలో వైమానిక దాడుల్లో అల్-ఖైదాతో సంబంధం ఉన్న 50 మందికి పైగా ఉగ్రవాదులను లేపెసారు. ఫ్రాన్స్ ఆర్మీ ఈ చర్యలకు దిగింది. ఇస్లామిక్ తిరుగుబాటును అరికట్టడానికి ప్రభుత్వ దళాలను ఫ్రాన్స్ ఉపయోగిస్తుంది. మాలిలో అక్టోబర్ 30 న, బర్ఖేన్ ఫోర్స్ లో 50 మందికి పైగా ఉగ్రవాదులను కాల్చి చంపింది అని వారి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది అని పేర్కొన్నారు.

సుమారు 30 మోటార్ సైకిళ్ళు ధ్వంసమయ్యాయని ఫ్రాన్స్ తెలిపింది. గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్ లో ఉగ్రవాదుల విషయంలో కాస్త అక్కడి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ క్రమంల్ ఈ దాడి జరిగింది. ఒక డ్రోన్ సహా రెండు మిరాజ్ జెట్స్ ద్వారా ఈ చర్యలకు దిగారు. నిఘా నుండి తప్పించుకోవడానికి జిహాదీలు చెట్ల క్రిందకు వెళ్ళగా అప్పుడు ఈ కాల్పులు జరిపారు. గ్రేటర్ సహారాలోని ఇస్లామిక్ స్టేట్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి ఆపరేషన్ జరుగుతోందని, మొత్తం 3 వేల మంది సైనికులతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆర్మీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news