గామి ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా..?

-

విశ్వక్సేన్ హీరో గా గామి సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. గతంలో ఎన్నడు కనపడన విధంగా ఈ సినిమాలో కనిపించారు విశ్వక్సేన్. దర్శకుడు విద్యాధర కటిగ ఈ సినిమాని చక్కగా తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఈ సినిమా కోసం అతను ఆరేళ్లుగా పనిచేస్తూనే ఉన్నారట. ఎట్టకేలకు ఈ మూవీ ని రిలీజ్ చేశారు మొదటి షో తోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

ఈ మూవీ టీజర్, ట్రైలర్ గామి సినిమా అంచనాలని పెంచేసాయి. మొదటి షో నుండే ప్రేక్షకుల్ని మెప్పించాయి. సరికొత్త ప్రయోగాత్మక సినిమాగా హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. మొదటి రోజే 9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది అమెరికాలో 250 k డాలర్లు కలెక్ట్ చేసి ఒక మిలియన్ డాలర్లకి దూసుకుపోయింది రేపు వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది 30 కోట్ల గ్రాస్ రాపడుతుందని వార్తలైతే వస్తున్నాయి మరి ఈ సినిమా ఇంకెన్ని కోట్లు రాబడుతుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news