వారికి గుడ్ న్యూస్.. నెలకు రూ.10,000…ఎలా అంటే..?

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సేవలను అందిస్తోంది. ఈ సేవల వలన కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అందించే ఈ స్కీమ్ తో రూ. 10,000 సంపాదించడానికి అవుతుంది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. ఈ స్కీమ్ ద్వారా రూ. 10,000 సంపాదించడానికి అవుతుంది.

యాన్యుటీ డిపాజిట్ పథకం వివరాలు:

సామాన్యులు కూడా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టచ్చు. ఈ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెడితే చక్కగా ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్ పేరు యాన్యుటీ డిపాజిట్ పథకం. ఈ పథకంలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే ప్రతి నెలా కొంత మొత్తాన్ని వడ్డీగా పొందొచ్చు.

ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి..?

ఇక ఈ స్కీమ్ కింద ప్రతి నెలా రూ. 10,000 ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పథకంలో 36, 60, 84 లేదా 120 నెలల పాటు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. స్టేట్ బ్యాంక్ కి నేరుగా వెళ్లి ఓపెన్ చెయ్యచ్చు. ఏ బ్రాంచ్ లో అయినా సరే ఇది అవుతుంది. ఈ స్కీమ్ లో ఎంతైనా పెట్టుకోవచ్చు. లిమిట్ అంటూ ఏమి లేదు.

ఎవరు అర్హులు..?

ఈ యాన్యుటీ డిపాజిట్ పథకాన్ని ఎవరు అయినా సరే స్టార్ట్ చెయ్యచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. మైనర్లు కూడా ఈ స్కీమ్ లో చేరచ్చు. యూనివర్సల్ పాస్‌బుక్ కూడా వస్తుంది.

ఎంత డబ్బులొస్తాయి..?

కేవలం రూ. 5,07,964 పెట్టుబడి పెట్టాలి. అప్పుడు నెలకు రూ. 10,000 సంపాదించవచ్చు. రూ. 5,07,964 ని ఒకేసారి జమ చేయాలి. 7% వడ్డీ లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news