రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లు తీసుకురావడం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ ఆఫర్ను తీసుకువచ్చింది. జియో ఎయిర్ ఫైబర్ అలాగే జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం… ఫ్రీ యూట్యూబ్ ప్రీమియర్ సబ్స్క్రిప్షన్ అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. అర్హులైన వారు రెండేళ్లపాటు ఇలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్ ను చూసుకోవచ్చు అనమాట.
యూజర్లు 888, అలాగే 1199 రూపాయలతో ఏదైనా ప్యాకేజీ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1499, 2499, 3499 ఇలా ఐదు ప్యాకేజీలలో ఏదో ఒక ప్యాకేజీ… రీఛార్జి చేసుకుంటే… యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. లేకపోతే ఇతర కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించదు.