నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు…సందడి చేసిన సీఎం చంద్రబాబు

-

సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేశారు. నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు నారా భువనేశ్వరి.

AP CM Chandrababu Naidu participated in Naravaripalle Sankranti celebrations

గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు ప్రధానం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version