ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ ప్లస్ యూనిక్ వీడియోస్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఇక ఫన్నీ కంటెంట్ అయితే చాలు.. నిమిషాల్లోనే వైరల్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. నెటిజన్లు వాటిని చూసి ఇంకా ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ సదరు వీడియోలో ఏముంది? అనే విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.
ప్రజెంట్ టైమ్స్‌లో పెద్దల కంటే కూడా పిల్లలే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లోని ప్రతీ యాప్‌ను యూజ్ చేసేందుకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే వారు కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టులు పెట్టడంతో పాటు లైక్స్, కామెంట్స్ చేస్తూ అప్‌డేట్ అవుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి బాలీవుడ్ సాంగ్ కు ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలికను చూసిన తల్లి ఫుల్ ఫైర్ అయింది.
ఫోన్ వాడొద్దని చెప్పినా అమ్మాయి వినడం లేదని భావించిందేమో? లేదో తెలియదు కానీ, అమ్మాయి చెంప చెల్లుమనిపించింది. అంతే ఇక..సదరు అమ్మాయిలో ఏడవడం ప్రారంభించింది. ఇదంతా వీడియోలో రికార్డు కాగా, దానిని ఆర్వీసీజీఇన్ స్టా అనే యూజర్ ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. అంతే ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సదరు ఫన్నీ వీడియోను చూసి నెటిజనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. లాఫింగ్ సింబల్స్ పోస్ట్ చేస్తూ పిల్లలను కొట్టొద్దంటూ సూచిస్తున్నారు. పిల్లలను ఫోన్స్‌కు అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని చెప్తున్నారు మరికొందరు నెటిజన్లు.