వైరల్ అవుతున్న … హాట్ లేడీ హాట్ హాట్ పిక్స్ ..!

-

తెలుగు టివి సర్క్యూట్లో హాటెస్ట్ లేడీ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అనసూయ భరద్వాజ్..ఈ పొడవైన లేడీ తన తొడలను కెమెరాకు చూపిస్తూ ఆమె అభిమానులందరికీ స్పైసీ విజువల్ ట్రీట్ అందిస్తుంది .అనసూయ తన కొత్త పిక్స్ ను విడుదల చేయకుండా ఇంట్లో నుండి బయటికి రాదు అంటున్నారు కుర్రకారు .ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్లో తన హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ట్రెండ్ క్రేయేట్ చేస్తూనే ఉంటుంది .

ఆమె నుండి వచ్చిన ఈ తాజా ఫోట్స్ అలాంటీవె . నిత్యం హాట్ హాట్ ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్లతో సందడి చేస్తూనే ఉంటుంది అనసూయ .ఎప్పుడు కూడా జబర్దస్త్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, స్టిల్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ గురించి అందరూ కామెంట్ చేస్తుంటారు . అయితే కొందరు మాత్రం ఆమెను సమర్దించేవాళ్లు కూడా ఉంటారురీసెంట్ గా అనసూయ షేర్ చేసిన ఫోటోలను సైతం అలాగే కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు

.అనసూయ తాజాగా ఓ చిత్రమైన డ్రెస్‌ను ధరించింది. అందులో అనసూయ ప్యాంట్ వేసుకోలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి డ్రెస్సులు కాకుండా మంచివి వేసుకోవచ్చు కదా.. కామిడి షో కి అలంటి డ్రెస్ అవసరమా …ఇద్దరు పిల్లలు ఉన్నాక అలంటి డ్రెస్ లు వేసుకోకపోతే ఏంటి .. అని ఇలా పలురకాలుగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి అనసూయ డ్రెస్, ఫోటోలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి . దీంతో .అనసూయ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అలా ఉండాలిఅని అనసూయ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. !

Read more RELATED
Recommended to you

Latest news