మహిళలకు షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు

-

ప్రపంచంలోని అన్నీ ప్రాంతాల్లో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే దానికి లేదు. ఇక మన దేశం లో బంగారానికి ఉన్న గురించి అయితే… ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఉన్న మహిళలు… బంగారం కొనడానికి చాలా ఇష్టపడతారు. ఏ చిన్న పండగ వచ్చిన ఎగబడిపోతారు. అయితే… మొన్నటి వరకు మన దేశం లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. పెరగడమే తప్పా.. తగ్గలేదు. ఈ నేపథ్యం లో తాజాగా బంగారం ధరలు పెరిగాయి.

గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరగడం తో రూ. 48,110 కు దిగి వచ్చింది. ఇదిలా ఉంటే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 44,100 కు తగ్గింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. కేజీ వెండి ధర రూ. 200 తగ్గి… రూ. 68, 500 వద్దకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news