మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా బంగారం, వెండి ధరలు

మన దేశం లో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే దానికి ఉండదు. మన దేశానికి చెందిన మహిళలు బంగారాన్ని ఎగబడి కొనుగోలు చేస్తారు. పండుగలు, పెళ్లిళ్లు… జరిగితే.. చాలు… బంగారం దుకాణాలకు మహిళలకు క్యూ కడతారు. అయితే.. గత కొన్ని రోజుల నుంచి బంగా రం ధరలు బాగానే పెరిగి పో యాయి. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి.

హై దరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 100 వ‌ర‌కు త‌గ్గి.. రూ. 44, 850 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 110 వ‌ర‌కు త‌గ్గి… 48, 930 కి చేరుకుంది. బంగారం ధరల తరహా లోనే… ఇక వెండి ధరలు కూడా కాస్త తగ్గి పోయాయి. కిలో వెండి ధర ఏకంగా… రూ. 1100 తగ్గి.. 66,500 లకు చేరుకుంది. బంగారం మరో రెండు రోజుల్లో ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. శుభకార్యాలు లేని నేపథ్యంలోనే… బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పారు.